Skip to content
Live
सिलेबस · UGC NET

UGC NET तेलुगु सिलेबस दिसंबर 2026

अपडेट 10 Nov 2026स्रोत: NTA की आधिकारिक PDF4 खंड
LatestUGC-NET December 2026 Correction Window Open02 Nov
प्रश्न100
अंक200
अंकन+2, ऋणात्मक नहीं
इकाइयाँ10
टॉपिक122
कोड27
On this page4 sections
  1. 1एक नज़र में
  2. 2सिलेबस: इकाइयाँ और टॉपिक
  3. 3पिछले वर्षों के प्रश्नपत्र
  4. 4इस समूह के अन्य UGC NET विषय

UGC NET तेलुगु प्रश्नपत्र-II (कोड 27) में 100 बहुविकल्पीय प्रश्न होते हैं, 180 मिनट में; +2 सही उत्तर पर, कोई नकारात्मक अंकन नहीं। पाठ्यक्रम जून 2019 से लागू UGC NET पाठ्यक्रम (हर विषय में 10 इकाइयाँ) पर आधारित है। नीचे NTA की आधिकारिक PDF की हर इकाई और उसके टॉपिक दिए हैं (10 इकाइयाँ, 122 टॉपिक)।

UGC NET तेलुगु एक नज़र में

पेपर कोड27
समूहभाषा एवं साहित्य
प्रश्न100 (सभी अनिवार्य)
अंक200 (2 प्रति प्रश्न)
अवधि180 मिनट (पेपर I और II एक साथ, बिना ब्रेक)
अंकन+2 सही उत्तर पर, कोई नकारात्मक अंकन नहीं
माध्यमTelugu (the paper is set in the language)
आधारजून 2019 से लागू UGC NET पाठ्यक्रम (हर विषय में 10 इकाइयाँ)
आधिकारिक सिलेबस PDFआधिकारिक PDF डाउनलोड करेंPDF

UGC NET तेलुगु सिलेबस: इकाइयाँ और टॉपिक

NTA ने इस विषय का पाठ्यक्रम केवल अंग्रेज़ी में प्रकाशित किया है, इसलिए इकाइयों के नाम अंग्रेज़ी में हैं।

इकाई 1 సామాన్య భాషా విజ్ఞానం

  • భాష-దానిస్వభావం - భాషోత్బత్తి వాదాలు, భాషాశాస్త్రం-దాని వికాసం - ప్రాచ్య పాశ్చాత్య దేశాలలో
  • భామావిషయిక కృషి - భాషాశాస్త్ర వివిధ అధ్యయన పద్ధతులు
  • భాషల వర్గీకరణ : భాగోిక, జన్యాత్మక, రూపాశ్రిత వర్గీకరణలు - ప్రపంచ భాషలలో ముఖ్య కుటుంబాలు
  • ధ్వని విజ్ఞానం ; అధ్యయన విధానాలు - ఉచ్చారణ, శ్రవణ, ధ్వని తరంగాలు, ఉచ్చారణావయవాలు
  • ఆ భాషాధ్వనుల వర్గీకరణ ఆ ధ్వన్యాత్మకలిపి ఆ అంతర్జాతీయ ధ్వనిశాస్తజ్ఞుల సంఘం వారి లిపి
  • వర్ణ విజ్ఞానం : ధ్వని - వర్ణభేదం; వర్ణ నిర్ణయ విధానం - వర్ణ నిర్వచనం - ఉచ్చారణ విధానం
  • న్థానకరణ ప్రయత్నాలు
  • పదాంశ విజ్ఞానం 7 : పదనిర్మాణం - పదం (అర్థం, పదాంశం (అర్ధకం,, సపదాంశం
  • సార్ధకం) - అర్ధ - అర్థక - సార్థకాల నిర్వచనం (140%01 - 40%0[ల06 -4&110%90%0సు అర్థకాలభేదాలు
  • గుర్తించే విధానం; పరిసరానుగుణంగా అర్ధకాలలో కలిగే మార్పులు - వివిధ అర్ధకాలు
  • వాక్యవిజ్ఞానం (వృుగంయడుం : వాక్యనిర్మాణం, పదనిర్మాణ ఆ వాక్యనిర్మాణాల సంబంధం; వాటి పరిధి
  • వాక్యనిర్మాణ రీతులు- ఆధునిక వాక్య నిర్మాణాలు - భేదాలు
  • ధ్వనిపరిణామం : ధ్వనిపరిణామం - కారణాలు, రీతులు; ధ్వని సూత్రాలు
  • పరిమితులు (లజంలుగం[ు 10 [00660 ఖా”
  • అర్ధపరిణామం : అర్ధపరిణామం - కారణాలు, రీతులుత
  • తులనాత్మక అధ్యయనం ” : భాషల తులనాత్మక పద్ధతి - మూలభాషా పునర్షిర్మాణం
  • తులనాత్మక అధ్యయనానికి దోహదంచేసే అంశాలు, పరిధి - ఆంతరంగిక పునర్నిర్మాణం
  • ప్రాతిదేయ విజ్ఞానం : భాషల ఆదాన ్రదానాల ప్రక్రియ - ఆదాన ప్రదాన రీతులు
  • కారణాలు - భౌగోళిక సాంస్క తిక సాన్నిహిత్య కారణాలు
  • మాండలిక విజ్ఞానం : మాండలికం అంటే ఏమిటి? - మాండలికాలు ఏర్పడటానికి
  • హేతువులు - పరిధులు - మాండలిక భౌమిక శాస్తం - మాండలిక పదసేకరణ పద్ధతులు - భాషా
  • ప్రామాణీకరణ సమస్యలు

इकाई 2 తెలుగుభాష పరిణామం - వికాసం

  • భారతదేశంలోని భాషాకుటుంబాలు - ద్రావిడ శబ్ద వ్యుత్పత్తి, వ్యాప్తి - ద్రావిడ భాషల లక్షణాలు
  • ద్రావిడభాషల పరిగణనం - ద్రావిడ భాషల్లో తెలుగు స్థానం
  • కాల్ట్చెల్‌కు ముందు, తరువాత ద్రావిడ భాషల అధ్యయనం - (ద్రావిడ భాషల ఉపకుటుంబాలు
  • మూలద్రావిడ వర్ణ పునర్నిర్మాణం :; మూలద్రావిడ వర్దాలు - ధాతువులు - ఉపసర్దలు
  • మూలద్రావిడ భాషలోని నామవాచకాలు - సర్వనామాలు - సంఖ్యావాచకాలు - లింగ బోధకత
  • విభక్తి - అకర్మక, సకర్మ్శక క్రియలు - భూత భవిష్యత్‌ వర్తమాన క్రియలు - వాక్యము - వీటి
  • పునర్నిర్మాణము
  • తెలుగు భాషాచరిత్ర : ఆంధ్రము - తెనుగు - తెలుగు పదాల వ్యుత్పత్తి, చరిత్ర - తెలుగు భాషా
  • పరిణామం - కీ.శ. 6వ శతాబ్ది వరకు, క్రీ.శ. 600 నుండి క్రీ.శ. 1100 వరకు, క్రీశ
  • నుండి క్రీ.శ. 1600 వరకు
  • తెలుగు భాషలో సంధి - చారిత్రక పరిణామం
  • ఆధునిక తెలుగు - మాండలిక భేదాలు : భాష - ప్రామాణీకరణ సమస్యలు
  • ఆధునిక భాషలో సంధి : స్వరవ్యంజన సంధులు
  • తెలుగు భాషాపద నిర్మాణం : ధాతువుల సహజస్వరూపం - 'ప్రత్యయాల ముందు జరిగే మార్పు
  • బహువచన నిర్మాణం - మార్పులు -- చేర్పులు
  • సర్వనామ - సంఖ్యావాచక - విశేషణపద నిర్మాణరీతులు - విశేషణాలు, భేదాలు - విశేష్యాల ముందు
  • జరిగే మార్పు
  • క్రియ : సకర్మకం ఆ అకర్మకం, కాల - పురుష - వచన బోధక 'ప్రత్యయాల స్వరూపాలు - విధినిషేధక
  • క్రియలు - సహాయక క్రియలు - శబ్దపల్లవ క్రియలు - క్రియా విశేషణాలు
  • వాక్యనిర్మాణం - పదబంధ నిర్మాణం - పదబంధ రీతులు - వాక్యభేదాలు

इकाई 3 ప్రాచీన తెలుగు సాహిత్య అధ్యయనం - ప్రక్రియలు

సాహిత్యచరిత్ర - అధ్యయనపద్ధతులు - యుగవిభజన సమస్యలు - సాహిత్యచరిత్రకారులు యుగవిభజన రీతులు ప్రాబ్బన్నయయుగ కవితా విశేషాలు - నన్నయ భారతరచనకు దారిచూపిన శాసనశైలీ విశేషాలు కవిత్రయభారత రచనాకాలం నాటి సామాజిక, మత, రాజకీయ పరిస్థితులు కవిత్రయం - వారి రచనలు - కవితా లక్షణాలు - అనువాద విధానం - తిక్కన హరిహరనాథతత్త్వం

సమకాలీన కవుల కావ్యాలు - వాటి విశేషాలు శివకవుల విశిష్టత - మార్గదేశి సంప్రదాయాలు - వస్తుకవిత - జానుతెనుగు - కావ్య రచనా విశేషాలు రంగనాథరామాయణ కరృత్వం - అవాల్మీకాంశాలు కేతన - మంచన - మారన కృతులు నాచన సోముని నవీనగుణసనాథత్వం - ఎజ్జన సోమనల తులనాత్మక వివేచన శ్రీనాథుని జీవిత చరిత్ర - కృతులు - వైవిధ్యం - కవితారీతులు - అనువాదరీతులు -చాటుపద్యాలు పోతన కృతులు - భాగవతపురాణం - అనువాదశైలి - పోతన కవితా లక్షణాలు - ఆత్మీయత భాగవతంలో ప్రతిఫలించిన భారతీయ సంస్కృతి - కళలు మడికిసింగన - నిశ్శంకకొమ్మన - జక్కన - అనంతామాత్యుడు - గౌరన - కొలనుగోపదేవుడు దూబగుంట నారాయణకవి - దగ్గుపల్లి దుగ్గన - వల్లభామాత్యుడు - పిల్లలమరరి పినవీరన నందిమల్లయ, ఘంటసింగనలు - పిడుపర్తి సోమన - వెలిగందల నారయ - ఏల్పూరి సింగన కొణవి గోపరాజు - మొల్ల మొదలైన వారి కృతులు - కవితారీతులు శ్రీనాథయుగం కల్పించిన కావ్యస్పృహ - ప్రక్రియా వైవిధ్యం - ప్రజాజీవితాన్ని ప్రతిబింబించిన రచనల వైవిధ్యం అమవ్టాదశ వర్ణనలు - వ్రాముఖ్యం - సాంస్కృతిక నేపథ్యం - ప్రబంధాలలో ప్రతిఫలించే సామాజిక చారిత్రక స్థితిగతులు తెలుగులో ప్రబంధ సాహిత్యం - ఆవిర్భావ వికాసాలు - సాంఘిక చారిత్రక సాంస్కృతిక నేపథ్యం శ్రీకృష్ణదేవరాయల ఆస్థానం -అష్టదిగ్గజాలు - అష్టదిగ్గజాల సంప్రదాయ ప్రారంభ, వికాసాలు అష్టదిగ్గజ కవుల రచనలు - వాటి వైశిష్ట్రం క్షేత్రమావాత్య ప్రబంధాల ప్రత్యేక పరిశీలన - ఆవిర్భావ, వికాసాలు ద్వ్యర్థి ప్రబంధాలు - ఆవిర్భావ, వికాసాలు రాఘవపాండవీయం, హరిశ్చంద్రనలోపాఖ్యానం మొదలైనవి వివిధ ప్రబంధాలు - కథాకథన నైపుణ్యం - పద్యరచన శిల్పం - రసావిష్మరణ దక్షిణాంధ్రయుగ సాహిత్యలక్షణాలు - వైళిష్ట్రం విజయరాఘవనాయకుడు - రఘునాథరాయలు - చేమకూరవేంకటకవి - ముద్దుపళని - రంగాజమ్మ

కృష్ణాజీ - సముఖం వేంకట కృష్ణపష్పనాయకుడు - శేషం వేంకటకవి యక్షగాన నాటక వికాసము వేమన : పద్యం - మకుటం - పద్యంపై వేమన ముద్ర కంకంటిపాపరాజు ఉత్తరరామాయణం, అచ్చతెనుగు కావ్యాలు ప్రక్రియలు ఆంధ్ర సారస్వత [క్రమాభివృద్ధిలో సాహితీ ప్రక్రియలు - వివేచన పురాణ - ఇతిహాసాల ప్రత్యేక స్వభావాలు - కావ్య, ప్రబంధాల ప్రత్యేకతలు సంకీర్తన - పదం - కృతి - వచనాలు - విన్నపాలు - రగడలు - యక్షగానం - ఆరంభ, వికాసాలు హరికథ - ఉదాహరణ - శతక ప్రక్రియలు - ఆరంభ, వికాసాలు దశరూపకాలు - నాటకం, పరిణామవికాసాలు

इकाई 4 ఆధునిక తెలుగు సాహిత్య అధ్యయనం - ధోరణులు, ప్రక్రియలు

  • భారత జాతీయ చైతన్యాన్ని ఆధునిక కాలంలో ప్రభావితం చేసిన అంశాలు - సంఘసంస్కరణల
  • ప్రభావం - జాతీయోద్యమ ప్రభావం - తెలుగు సాహిత్యంలో ఆధునికత - దాని లక్షణాలు
  • ఆధునికతకు ప్రారంభకుడుగా కందుకూరి - కందుకూరి రచనలు
  • భావకవిత్వం - భావకవితా శాఖలు -- భావకవిత్వానికి సమాంతరంగా వచ్చిన ధోరణులు
  • సంఘసంస్కరణోద్యమ, జాతీయోద్యమ, నవ్యసంప్రదాయ, అనుభూతివాద సాహిత్యాలు
  • వివిధ ధోరణులు : అభ్యుదయ - దిగంబర - చేతనావర్త - విప్లవ - ప్రీవాద - దళిత - బి.సి
  • ముస్లిం మైనారిటీ - ఆధునికోత్తరవాద - ప్రపంచీకరణ వ్యతిరేక - ప్రాంతీయ వాద ధోరణులు
  • ఆధునిక తెలుగు సాహిత్యంలో వివిధ ప్రయోగాలు :; (ప్రతీకాత్మకత (5[య౦0010ము వాస్తవికత (1621
  • అధివాస్తవికత , ఊహాత్మకత (02213మిు మొదలైనవి
  • ఆధునిక తెలుగు సాహిత్యంపై సామ్యవాద - హేతువాద - మానవతావాదాల ప్రభావం
  • వచనకవితా ఉద్యమం - ఆవిర్భావ వికాసాలు
  • మనోవిశ్లేషణ సిద్ధాంతం -ా చైతన్యస్రవంతి శిల్పం
  • ఆధునిక నాటక వికాసం
  • ఆధునిక సాహిత్య ప్రక్రియలు
  • ప్రక్రియలు
  • నాటిక - ఏకాంకిక - నవల - కథానిక - గల్పిక - యాత్రాచరిత్ర - స్వీయచరిత్ర - జీవితచరిత్ర
  • వ్యాసం - లేఖ - డైరి - మ్యూజింగ్స్‌ - పీఠిక
  • కవితా ప్రక్రియలు : ఖండకావ్యం - గేయం - గజల్‌ - రుబాయి మొదలైన గేయ ప్రక్రియలు
  • మినీకవిత - హైకూలు - నానీలు - ప్రపంచపదులు మొదలైనవి

इकाई 5 జానపద గిరిజన విజ్ఞానం

జానపద విజ్ఞానం - నిర్వచనం - లక్షణాలు - వర్గీకరణ - ప్రయోజనాలు; జానపద అధ్యయన సిద్ధాంతాలు, పాశ్చాత్యుల జానపద విజ్ఞాన కృషి, తెలుగులో జానపద విజ్ఞానంపై కృషి చేసిన వారు జానపదగేయాలు, కథాగేయాలు : గేయలక్షణాలు ఆ కథాగేయలక్షణాలు ఆ వర్గీకరణ పౌరాణిక కథాగేయాలు - అద్భుతరస కథాగేయాలు - కరుణరస కథాగేయాలు మొదలైనవి బాలగేయాలు - శ్రామికగేయాలు - శృంగారగేయాలు ఆ పారమార్థిక గేయాలు - అద్భుతరస గేయాలు

హాస్యగేయాలు మొదలైనవి జానపద కథాగేయాలు - లక్షణాలు - వర్గీకరణ గద్యకథనాలు : పురాణాలు - ఐతిహ్యాలు - లక్షణాలు - పుట్టక - వ్యాప్తి జానపదకథ, సామెత, పొడుపుకథల లక్షణాలు, వర్గీకరణ వీరగాథా లక్షణాలు, తెలుగులోని వీరగాథలు పలనాటి వీరచరిత్ర - కాటమరాజు కథ - రేనాటి సూర్యచంద్రులు - బొబ్బిలి కథ - సర్వాయిపాపని కథ మొదలైనవి జానపద కళారూపాలు : పుట్టుక - వికాసం - వర్గీకరణ ఒగ్గుకథ - కోలాటాలు - చెక్కభజనలు - పగటివేషాలు - వీధిభాగవతాలు - బుర్రకథ - తోలుబొమ్మలాట

తప్పెటగుళ్ళు - థింసా - గొరవయ్యలు - కప్పలచావడి - బోనాలు మొదలైనవి జానపద సాంఘికాచారాలు : జననం నుంది మరణం వరకు - ఉత్సవాలు - శకునాలు - నమ్మకాలు

పండుగలు మొదలైనవి కులపురాణాలు : జానపద వృత్తిగాయకులు : ఆభ్రిత కులాలు గిరిజన విజ్ఞానం : సంచార జాతులు - భాషా సాంస్కృతిక విశేషాలు - కళాసాహిత్యరూపాలు - వస్తు సంస్కృతి

इकाई 6 తెలుగు సాహిత్య విమర్శ

  • విమర్శ - నిర్వచనం - పరిధి - లక్షణాలు
  • తెలుగు విమర్శ - ఆవిర్భావ, వికాసాలు
  • భారతీయ ఆలంకారిక విమర్శ రీతులు
  • భారతీయ అలంకార శాస్త్ర క్రమవికాసం (భామహుని మొదలుకొని జగన్నాధుని వరకు)
  • తెలుగువారి అలంకార శాస్త్ర రచనలు : కావ్యాలంకార చూడామణి - రసోల్లాసము - కావ్యాలంకార
  • సంగ్రహము - చంద్రాలోకము - ఆంధ్రధ్వన్యాలోకము - మొదలైనవి
  • కావ్యశరీరం - కావ్యాత్మ - కావ్యజీవితం - కావ్యనిర్వచనాలు - కావ్యభేదాలు - నాయికా నాయకభేదాలు
  • సహృదయుడు
  • రసప్రస్థానం ; రససిద్ద్ధాంతం - రసనిర్వచనం - రససూత్ర వ్యాఖ్యానాలు - విభావ - అనుభావ
  • సాత్విక - సంచారీభావాలు - స్థాయి భావాలు - భేదాలు - రసనిష్ట - రససంఖ్య - వఏకరసవాదాలు
  • శృంగార - కరుణ - శాంతాలు) రసవైరము - రసదోషము - రససాంకర్యము - రసాభాసము
  • బెచిత్యప్రన్ధానము : నిర్వచనం, భేదాలు - బెచిత్యవిచార చర్చ - బెచిత్యభేదాలు
  • అలంకారప్రస్థానం : ప్రవర్తకులు - అలంకార సంఖ్యాపరిగణనం ఆ శబ్బార్జోభయాలంకారాలు
  • రీత్రి ప్రన్ధానం : ప్రవర్తకులు - రీతుల నిర్వచనాలు - ప్రాశస్త్యం - రీతుల భేదాలు
  • ధ్వనిప్రన్థానం : ధ్వని - నిర్వచనం - శబ్ద్బశక్తి - అఖీధ - లక్షణ - వ్యంజన భేదాలు, ధ్వన్యభావవాదాలు
  • గుణీభూతవ్యంగ్యభేదాలు
  • వక్రోక్తి ప్రన్ధానం : స్వరూపం - భేదాలు - వర్ణవిన్యాసవక్రత - పదపూర్వవక్రత - పదపరార్థవక్రత -ా
  • ప్రబంధవక్రత - ప్రకరణ వక్రత
  • ఆధునిక విమర్శ - వికాసం
  • ఆధునిక విమర్శ పద్ధతులు : (గ్రంథపరిష్కార - ఆలంకారిక - కావ్యకళాసౌందర్య - ప్రాగ్రూప
  • చారిత్రక - సాంఘిక - మనోవిశ్లేషణాత్మక - కవిజీవిత - మార్చిస్టు -ా ఆధునికోత్తర - ప్రక్రియ
  • తులనాత్మక - వలసవాదానంతర మొదలైన సాహిత్య విమర్శన పద్ధతులు
  • తెలుగులో వివిధ విమర్శన గ్రంథాలు - విమర్శకులు

इकाई 7 సంస్క లీ సాహిత్య పరిచయం

భారతీయ సాంస్క తిక భాషగా సంస్కృతం - సంస్కృత భాషా ప్రాముఖ్యం వైదిక వాజ్మయం : చతుర్వేదాలు - వేదభాప్యకారులు - ఉపనిషత్తులు - వేదాంగాలు - వాటి పరిచయం సంస్కృత వాజ్బయ విభాగాలు : పురాణ - ఇతిహాస - కావ్య - లఘుకావ్య - నాటక - ఉపదేశాత్మక

శతక - గద్య - సూత్ర రచనలు సంస్కృత వ్యాకరణ నిఘంటు కర్తలు : పాణిని, వరరుచి, పతంజలి, యాస్ములు మొదలైనవి ప్రముఖ కవులు - కావ్యాలు : వాల్మీకి - వ్యాస - కాళిదాస - శ్రీహర్ష - మాఘ - భారవి - భర్భహరి

కల్లణులు ప్రముఖ నాటకాలు : ప్రతిమ - నాగానన్ద - అభీజ్ఞానశాకున్తల - ఉత్తరరామచరిత - మృచ్చకటిక ఆ వేణీసంహార - ముద్రారాక్షసం మొదలైనవి గద్యకావ్యాలు : కాదంబరి - దశకుమారచరిత్ర మొదలైనవి కథాకావ్యాలు : పజ్చుతన్త్ర - విక్రమార్మ చరిత్ర మొదలైనవి

इकाई 8 తెలుగువారి చరిత్ర - సంస్కృతి

సమాజం - నాగరికత - సంస్కృతి నిర్వచనాలు భారతీయ సంస్కృతి - తెలుగు సంస్కృతి ఆంధ్రదేశాన్ని పాలించిన ప్రముఖ రాజవంశాలు - సాంస్కృతిక వికాసానికి చేసిన సేవలు :శాతవాహనుల పూర్వయుగం - శాతవాహనులు - ఇక్ష్వాకులు - పల్లవులు - బృహత్పలాయనులు ఆ ఆనందగోత్రికులు

శాలంకాయనులు - విష్ణుకుండినులు - రేనాటి చోళులు - చాళుక్యులు - తూర్పు చాళుక్యులు వేంగి చాళుక్యులు - కాకతీయులు - ముసునూరి, రేచర్ల రాజులు - కొండవీటి రెడ్లు - విజయనగర రాజులు - ఆంధ్రనాయకరాజులు - గోల్కొండ కుతుబ్‌షాహీలు - ఆసఫ్‌జాహీలు - ఆంధ్రలో పాశ్చాత్యులు

నిజాం వ్యతిరేక పోరాటం - ఆంధ్రప్రదేశ్‌ అవతరణ - తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తెలుగు ప్రాంతాలలో వివిధ మతాలు - సిద్ధాంతాలు - ప్రభావాలు - వైదిక - జైనం - బౌద్ధం - శైవం

వైష్ణవం - ఇన్లామ్‌ - క్రైస్తవం, ఆర్యసమాజ - బ్రహ్మసమాజాలు తెలుగు సంస్కృతి వికాసకులుగా సాధువులు, యోగులు సంస్క తీ పరిపోషకాలుగా నాట్యం, సంగీతం, శిల్చం, ఇతర లలితకళలు - సాంస్కృతిక కేంద్రాలుగా దేవాలయాలు తెలుగువారి ఆట పాటలు - పండుగలు పబ్బాలు - వాటి సాంస్కృతిక విలువలు తెలుగు సంస్కృతి - ప్రీలు తెలుగు సంస్కృతి - పాశ్చాత్యనాగరికత ప్రభావం భారతీయ సాంస్కృతిక వికాసానికి, పునరుజ్జీవనానికి తెలుగువారు చేసిన సేవ

इकाई 9 బాలవ్యాకరణం - ఛందస్సు - అలంకారాలు

  • తెలుగు వ్యాకరణ సంప్రదాయం : తెలుగులో ప్రముఖ వ్యాకర్తలు - వారి వ్యాకరణ [గ్రంథాల విశిష్టత వ్యాకరణ పారిభాషిక పదాలు బాలవ్యాకరణం : సంజ్ఞ - సంధి - తత్సమ - ఆచ్చిక - కారక - సమాస - తద్ధిత - క్రియ - కృదంత
  • ప్రకీర్ణక పరిచ్చేదాలు బాలవ్యాకరణం పై వచ్చిన వ్యాఖ్యానాలు -- బాలవ్యాకరణానికి పరిపూరకంగా 'ప్రాధవ్యాకరణం ఛందస్సు గురులఘువులు - అక్షర మాత్రాగణాలు - సూర్య, ఇంద్ర, చంద్ర గణాలు యతి - యతి భేదాలు, ప్రాస - ప్రాస భేదాలు, పద్యాలు - వృత్తాలు, జాతులు - ఉపజాతులు వృత్తాలు ;: సమ విషమ వృత్తాలు : ఉత్పలమాల, చంపకమాల, తరలము, శార్జూలము, మత్తేభము మత్తకోకిల, పంచచామరము, మాలిని, ప్రగ్ధర, మహా్రగ్ధర, కవిరాజవిరాజితము, ఇంద్రవజ, ఉ పేంద్రవజ్ర, మందాక్రాంత, శిఖరిణి, అనుష్టుప్పు, భుజంగ ప్రయాతము, వసంత తిలకం, లయగ్రాహి తోటకము, విద్యున్నాల, మంగలమహాత్రీ జాతులు : కందం, ద్విపద, తరువోజ, ఉత్సాహము, మధ్యాక్కర, మహాక్కర, రగదలు ఉపజాతులు : తేటగీతి, ఆటవెలది, మంజరీద్విపద, సీసం, సీసభేదాలు యతులు : స్వరయతి, స్వర ప్రధాన యతి, బువళి, లుప్త విసర్గ స్వరయతి, బుత్వ సామ్యయతి, గూఢ స్వరయతి, వృద్ధియతి, వర్ణయతి, బిందుయతి, 'ము” విభక్తియతి, ఫ్తతయతి, అఖందడయతి, నామాఖండ యతి, వ్లుతయుగ యతి, కాకుస్వరయతి, పరరరూప యతి, ప్రాదియతి, నిత్యసమాసయతి దేశ్యనిత్యసమాసయతి, ప్రాసయతి, రాగమయతి ప్రాసలు : పూర్ణబిందు ప్రాసము, అర్థబిందు ప్రాసము, సంయుక్తాక్షర ప్రాసము, సమప్రాసము, ఖండాఖండ ప్రాసము, అనునాసిక ప్రాసము, సుకరవాసము, దుష్మర ప్రాసము, ద్వివాసము, త్రివాసము చతు(షష్ర్వాసము, అనుప్రాసము, బుప్రాసము, లఘుయకార ప్రాసము, అభేద ప్రాసము, శప్రాసము ప్రాస వైరము, సంధిగత ప్రాసము, వర్గప్రాసము లేక స్వవర్గజ ప్రాసము, అంత్యప్రాసము అలంకారాలు అలంకారము - నిర్వచనము - భావ వ్యక్తీకరణలో అలంకారాల పాత్ర అలంకారము - భావచిత్రము - రసస్స్ఫూర్తికి చేసే దోహదం శబ్దాలంకారాలు : వృత్యనువాసము - ఛేకానుప్రాసము - లాటానుప్రాసము - యమకము ముక్తపద([గ్రస్తము - సింహావలోకన ముక్తపద([గ్రస్తము - అంత్యానుప్రాసము అర్జాలంకారాలు : ఉపమాలంకారం - రూపకం - ఉగ్రేక్ష - ఉల్లేఖం - అపహ్నతి - అతిశయోక్తి తుల్యయోగిత - సమాసోక్తి - అప్రస్తుత ప్రశంస - దీపకం - దృష్టాంతం - నిదర్శనం - వ్యతిరేకం
  • అనన్వయం - స్మరణ - భ్రాంతి - సందేహం - వ్యాజస్తుతి - వ్యాజనింద - అర్జాంతరన్యాసం శ్లేష - పరికరాంకురం - సహోక్తి - వినోక్తి - ప్రతీపాలంకారాలు

इकाई 10 అనువాదం - పత్రిక, ప్రసారమాధ్యమాలు - రచన

  • అనువాదం - స్వరూప స్వభావాలు - నిర్వచనం - మూలభాష్క, లక్ష్యభాష ఆ సమానార్థ్ధకం ఆ
  • లిష్యంతరీకరణం - ప్రతిలేఖనం - అనువాదకుని లక్షణాలు
  • అనువాదం - రకాలు : మూలవిధేయానువాదం - స్వేచ్చానువాదం - సాహిత్యానువాదం - నుడికారపు
  • అనువాదం - ప్రత్యేకాభివ్యక్తుల అనువాదం - యంత్రానువాదం - అనువర్తనం
  • అనువాద సమస్యలు : భౌగోళిక - భాష - సాంస్కృతిక సమస్యలు
  • తెలుగు ప్రాచీన కవుల అనువాద పద్ధతులు
  • నైడా - క్యాట్‌ఫర్డ్‌ మొదలయిన వారి అనువాదసూత్ర వివేచన
  • అనువాదం - ప్రయోజనం, వివిధ రంగాలలో అనువాదం
  • అనువాదం - వివిధప్రక్రియలు : పద్యానువాదం - గద్యానువాదం - పరిపాలన న్యాయ సంబంధమైన
  • అనువాదాలు - శాస్రానువాదం, కథ, నవల, నాటకం మొదలైన ప్రక్రియల అనువాదాలు
  • పత్రికానువాదం - ప్రసార మాధ్యమాలకు చేసే అనువాదాలు - ప్రకటనల అనువాదాలు
  • పత్రికలు - ప్రసారమాధ్యమాలు - రచన
  • సమాచార సేకరణ, చేరవేత పద్ధతులు - పత్రిక - పాత్రికియత్వం - పాత్రికేయుడు
  • వార్త - నిర్వచనం - లక్షణాలు - వార్తాసేకరణ విధానాలు, వార్తా రచనలో పాటించవలసిన లక్షణాలు
  • విలేఖనం (రిపోర్టింగ్‌) - విలేఖరి (రిపోర్టర్‌) - లక్షణాలు - విధులు - రిపోర్టింగ్‌ పద్ధతులు
  • విలేఖరులలోని రకాలు
  • సంపాదకుడు - ఉపసంపాదకుడు - లక్షణాలు - విధులు
  • తెలుగు పత్రికల ఆవిర్భావ వికాసాలు - సుప్రసిద్ధ తెలుగు పత్రికలు - పత్రికా సంపాదకులు
  • ప్రసార సాధనాలుగా ఆకాశవాణి - దూరదర్శన్‌లు - వివిధ ఛానళ్ళు
  • ప్రపంచీకరణ నేపధ్యంలో ప్రింట్‌ మీడియా అస్తిత్వం - ఎలక్షానిక్‌ మీడియా ప్రభావం
  • క్షే

आधिकारिक PDF से पढ़ा गया: 9 November 2026 · आधिकारिक सिलेबस PDF · NTA

UGC NET तेलुगु: पिछले वर्षों के प्रश्नपत्र

NTA ने अभी तक तेलुगु का UGC NET प्रश्नपत्र PDF के रूप में प्रकाशित नहीं किया है। हर वर्ष की अंतिम उत्तर कुंजी और प्रकाशित प्रश्नपत्र UGC NET प्रश्नपत्र पेज पर हैं।

छात्रों के सवाल

UGC NET तेलुगु में कितने प्रश्न होते हैं?

UGC NET तेलुगु प्रश्नपत्र-II में 100 प्रश्न होते हैं, सभी अनिवार्य, कुल 200 अंक, समय 180 मिनट (पेपर I और II एक साथ)।

क्या UGC NET तेलुगु में नकारात्मक अंकन है?

नहीं। हर सही उत्तर पर 2 अंक मिलते हैं और गलत उत्तर पर कोई अंक नहीं कटता।

UGC NET तेलुगु का सिलेबस किस पर आधारित है?

NTA के अनुसार यह जून 2019 से लागू UGC NET पाठ्यक्रम (हर विषय में 10 इकाइयाँ) पर आधारित है। इस पेज की इकाइयाँ और टॉपिक सीधे NTA की आधिकारिक PDF से लिए गए हैं।

UGC NET तेलुगु सिलेबस में कितनी इकाइयाँ हैं?

आधिकारिक PDF में 10 इकाइयाँ हैं, जिसमें कुल 122 टॉपिक सूचीबद्ध हैं। हर इकाई ऊपर दी गई है।

UGC NET तेलुगु का प्रश्नपत्र किस भाषा में आता है?

Telugu (the paper is set in the language)।

UGC NET तेलुगु सिलेबस की आधिकारिक PDF कहाँ से डाउनलोड करें?

NTA की वेबसाइट से। ऊपर तालिका में दिया लिंक सीधे NTA की PDF खोलता है; इस पेज पर कोई अनौपचारिक प्रति नहीं है।

क्या UGC NET तेलुगु December 2026 का सिलेबस बदला है?

यह पेज NTA द्वारा प्रकाशित नवीनतम आधिकारिक सिलेबस दिखाता है (The syllabus in force since June 2019, as published for the current cycle)। जब NTA नया सिलेबस जारी करेगा, पेज उसी दिन अपडेट होगा।

UGC NET तेलुगु के लिए छात्र जो किताबें पढ़ते हैं

इस विषय का कोई अलग गाइड प्रकाशित नहीं है; आधिकारिक सिलेबस और नीचे दी सामान्य किताबें ही आधार हैं।

  • Trueman's UGC NET General Paper IDanika Publishing
  • NTA UGC NET/SET/JRF Paper 1: Teaching and Research AptitudeKVS Madaan (Pearson)
  • Arihant NTA UGC NET/JRF/SET Paper 1: Teaching and Research AptitudeArihant Publications
  • Oswaal NTA UGC NET Paper 1 previous years' solved papersOswaal Books

लिंक Amazon और Flipkart पर खोज खोलते हैं; साइट किसी प्रकाशक से जुड़ी नहीं है। नवीनतम संस्करण लें।

Share this:
Was this page helpful?

About the Author

Alok Kumar
Former Central University Employee | Education Content Specialist
516 pages written

Admission notices, exam updates and recruitment pages for Central University students, written from the official notices and announcements. Where the notice is online, the page links to it at the end.